హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం మహిళకు వరించిన ఎమ్మెల్సీ పదవి

ATP: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అనంతపురం జిల్లాకు చెందిన దళవాయి రమాదేవి పేరును సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఆమె అనంతపురం లోక్‌సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. త్వరలోనే ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆమె ఎంపిక పట్ల జిల్లా నాయకులు, అంగన్వాడీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.