హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డాక్టర్ సౌమ్యా స్వామినాథన్‌ను కలిసిన రఘువీరారెడ్డి

ATP: చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ సౌమ్యా స్వామినాథన్‌తో మంగళవారం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2న న్యూఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో వైఎస్ఆర్ అండ్ కేవీపీ ఫౌండేషన్ నిర్వహించే డాక్టర్ వైఎస్ఆర్ మెమోరియల్ అవార్డు ప్రదానోత్సవానికి రావాలని ఆహ్వానించారు.