హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిట్ కథనానికి స్పందన

KDP: ప్రభుత్వ భూముల్లో ఆక్రమ కట్టడాలు అనే శీర్షికతో సోమవారం ప్రచురితం అయిన కథనానికి సిద్ధవటం తహసీల్దార్ విజయ్‌కుమార్  స్సందించారు. మంగళవారం బొగ్గిడివారిపల్లి పంచాయతీ పరిధిలోని పెద్దపల్లి రెవెన్యూ పొలం, నిర్మలగిరి కాలనీ సమీపంలో అక్రమ నిర్మాణాల స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.