హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారాయణ పురంలో మానవతా శాంతి ర్యాలీ

ELR: మానవత రాష్ట్ర విస్తరణ కమిటీ ఉంగుటూరు మండల శాఖ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కమిటీ రాష్ట్ర ఛైర్మన్ సాగిరాజు జానకీరామరాజు ప్రారంభించారు. మనవతా అధ్యక్షులు దొంతల విజయ్ కుమార్ ఆధ్వర్యం వహించారు. అందరూ శాంతితో ఉండాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్లాస్టిక్ వాడద్దని పిలుపునిచ్చారు.