హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

SKLM: అమదాల వలస రైల్వే స్టేషన్‌‌లో శక్తి టీమ్-2 ఇంఛా‌ర్జ్ టీ. అమ్మాజీ ఆధ్వర్యంలో ప్రజలకు శక్తి యాప్‌పై అవగాహన నిర్వహించారు. శక్తి యాప్‌‌ను డౌన్‌‌లోడ్‌ చేసుకోవడం,సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. తెలియని లింక్‌ల‌ను క్లిక్‌ చేయడం, అనుమానాస్పద వీడియో కాల్స్‌‌కు స్పందించడం వల్ల కలిగే నష్టాలను వివరించారు.