BPT: సంతమాగులూరు మండల పరిధిలోని కొమ్మాలపాడు గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులు మంగళవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రామ ముస్లిం పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు పడక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
వర్షాలు కోసం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు


