NLR: కార్మికుల సమస్యల పరిష్కారం, నాలుగు కార్మిక కోడ్ల రద్దు, రూ.26వేల రూపాయల కనీస వేతనం, 8 గంటల పని దినం కోసం ఏఐటియూసీ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ఆందోళనకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయంటూ నెల్లూరు కలెక్టరేట్ వద్దకు కార్మికులు రాగానే, పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత జరిగింది.
ఆంధ్రప్రదేశ్
కార్మికులను అడ్డుకున్న పోలీసులు


