హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీపై చర్చకు ప్రభుత్వం సిద్ధం: మంత్రి

ATP: శాసనమండలి సమావేశాలు రెండో రోజు వాడివేడిగా సాగాయి. డీఎస్సీ అంశంపై చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సభ వైసీపీ అనుకున్నట్లుగా సాగదని విపక్ష నేత బొత్స సత్యనారాయణపై మండిపడ్డారు. సభా వ్యవహారాలు నిబంధనల ప్రకారమే జరుగుతాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చలకు సహకరించాలని సూచించారు.