హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో కలెక్టర్ పర్యటన

NDL: డోన్ మండలంలో మంగళవారం కలెక్టర్ రాజకుమారి పర్యటించారు. మండలంలో జరుగుతున్న గుంటూరు గుంతకల్ డబ్లింగ్ లైన్ రైల్వే పనులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రైల్వే లైన్‌కు భూములు ఇచ్చిన రైతులతో ఆమె మాట్లాడారు. రైతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.