VZM: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా పెదతాడివాడ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హియరింగ్‌కు హాజరైన వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడి, వారి అభ్యంతరాలు, వివరాలను తెలుసుకున్నారు. SIR ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావులేకుండా, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సక్రమంగా ఉండేలా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సచివాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


