హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

భోజనం చేశాక పండ్ల‌ను తినాలా..?

భోజనం చేశాక పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనంతో పాటు పండ్లు తీసుకుంటే జీర్ణక్రియ మందగించి, పోషకాలు సరిగ్గా అందవు. పండ్లలోని సహజ చక్కెరలు గ్యాస్, అజీర్తి సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి, భోజనానికి, పండ్లకు మధ్య కనీసం 2 గంటల సమయం ఉండాలి. ఉదయం పూట లేదా సాయంత్రం స్నాక్స్‌గా పండ్లు తినడం వల్ల శరీరానికి పూర్తి పోషకాలు లభిస్తాయి.