కొన్ని చిట్కాలతో తల నొప్పికి చెక్ పెట్టవచ్చు. రోజూ తగినన్ని నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ తగ్గి తల నొప్పి తగ్గుతుంది. పుదీనా లేదా లావెండర్ నూనెతో నుదుటిపై సున్నితంగా మసాజ్ చేస్తే బెటర్. ప్రశాంతమైన నిద్ర లేదా కాసేపు కళ్లు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం మంచిది. అల్లం వేడి నీటిలో మరిగించి తాగితే ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
తల నొప్పిని తగ్గించే చిట్కాలు


