క్రమరహిత నెలసరికి హార్మోన్ల అసమతుల్యతే కాక, జీవనశైలి మార్పులు కూడా కారణం. నిత్య ఒత్తిడితో కార్టిసాల్ పెరిగి హార్మోన్లు అదుపు తప్పుతాయి. డైటింగ్ పేరుతో పోషకాలు తగ్గినా, అధిక తీవ్రత వ్యాయామాలు చేసినా రుతుచక్రం మారుతుంది. కొత్త మందుల వాడకం, నిద్రలేమి కూడా ఇందుకు దారితీస్తాయి. ప్రతి నెలా పిరియడ్స్ తేడా వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఆరోగ్యం
నెలసరి ఆలస్యమవుతుందా?


