హూలాహూప్ ఎక్సర్‌సైజ్‌తో శరీరానికి చక్కని వ్యాయామం అందుతుంది. కాలి, నడుము కండరాలు బలపడటంతో పాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నుపాము చురుగ్గా పనిచేస్తుంది. సంగీతం వింటూ ఈ వర్కవుట్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి, ఎండార్ఫిన్లు విడుదలై మనసు ప్రశాంతంగా, ఉత్సాహంగా ఉంటుంది.
ఆరోగ్యం
హూలాహూప్.. తిప్పితే ప్రయోజనాలెన్నో!


