ఉదయం అల్పాహారంలో ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర ముప్పు. ఉదయాన్నే ఆయిల్ పదార్థాలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మందగించి, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు, బరువు పెరగడం, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుంది. ఉదయం పూట ఆవిరిపై ఉడికించిన ఇడ్లీ, మొలకలు, పండ్లు, ఓట్స్ వంటివి తీసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యం
ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ తింటున్నారా..?


