హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

APWJF జిల్లా ఉపాధ్యక్షులుగా అంజిబాబు

WG: ఉండి ఆంధ్రప్రభ జర్నలిస్ట్ జామి అంజిబాబు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికైయ్యారు. జిల్లా అధ్యక్షులు గుండా రామకృష్ణ, కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకం జరిగింది. గత 22 సంవత్సరాలుగా ఆంధ్రప్రభ తెలుగు దినపత్రికలో సేవలందించారు. పలువురు ఆయనను అభినందించారు.