KRNL: నందవరంలో శ్రీ మాతా బంగారమ్మ అవ్వకు మంగళవారం వర్షాలు పడాలని పూజలు చేశారు. తుంగభద్ర నది సమీపంలోని గంగవరం గ్రామానికి కాలినడకన వెళ్లి నదీజలాలను తీసుకొచ్చారు. ఆ నీటితో దేవతలకు అభిషేకించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO:వర్షం కోసం బంగారమ్మకు పూజలు


