హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హామీలు నెరవేరుస్తూ పారదర్శక పాలన అందిస్తున్నాం'

VZM: హామీలను నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ఇంటింటికి TDP కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎచ్చెర్ల మండలం హెడ్ క్వార్టర్‌లో గ్రామస్తులకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే స్త్రీ శక్తి, తల్లికి వందనం, పెన్షన్ల పెంపు,  రైతు సంక్షేమం, వంటి పధకాలపై అవగాహన కల్పించారు.