హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కళ్యాణదుర్గం ఎమ్మెల్యేకు వివాహ ఆహ్వానం

ATP: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తనయుడు చిలకం జయవర్ధన్ రెడ్డి–శ్రావ్య రెడ్డి వివాహం ఈ నెల 30న బెంగళూరులో జరగనుంది. ఈ సందర్భంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులును ఆహ్వానించారు.