CTR: మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రతి మహిళ డౌన్‌లోడ్ చేసుకునేలా విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం త్వరగా పొందేందుకు యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శక్తి యాప్‌పై అవగాహన


