AKP: రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖరరావు అచ్చర్ల, సుందరయ్య పేట, కన్నూరుపాలెం, తాళ్లపాలెంలో పోలింగ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యుత్, తాగునీరు, ఫర్నిచర్, ర్యాంప్ తదితర సౌకర్యాలను పరిశీలించారు. ప్రతి పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి నివేదికను అధికారులకు సమర్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలు పరిశీలన


