హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మాజీ ఎంపీ భరోసా

కోనసీమ: ఓడలరేవులో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలను మాజీ ఎంపీ చింతా అనురాధ పరామర్శించి భరోసా కల్పించారు. మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు కుటుంబాలకు అండగా ఉంటామని, గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతామని అనురాధ వెల్లడించారు.