E.G: రాజమహేంద్రిలో రాళ్లబండి సుబ్బారావు వర్ధంతి సందర్భంగా వారసత్వ సంపద పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. మ్యూజియం ఆధునీకరణకు కేటాయించిన నిధులతో పనులు పూర్తి చేసి, విలువైన మాన్యుమెంట్లు, పుస్తకాలను భద్రపరచాలని సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కోరారు. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'రాళ్లబండి సుబ్బారావు మ్యూజియాన్ని పునరుద్ధరించాలి'


