SKLM: విశాఖలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను శ్రీకాకుళం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.పైడి.సింధూర కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త జాతీయ కార్యవర్గంలో యువతకు, మహిళలకు పెద్దపీట వేయడం ఆనందదాయకమన్నారు. నితిన్ నబీన్ నియామకం పార్టీకి, రాబోయే ఎన్నికలకు శుభసూచకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నితిన్ నబీన్‌ను కలిసిన డా.పైడి సింధూర


