NTR: గిఫ్ట్‌లు, పార్సిళ్ల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులు పంపిన గిఫ్ట్ పార్సిల్ వచ్చిందంటూ నమ్మించి డెలివరీ బాయ్స్ పేరుతో సంప్రదించే అవకాశం ఉందన్నారు. పార్సిల్‌లో విలువైన వస్తువులు ఉన్నాయని, వాటిని విడుదల చేయాలంటే ముందుగా డబ్బులు చెల్లించాలి అంటే నమ్మవద్దున్నారు.
ఆంధ్రప్రదేశ్
గిఫ్ట్ పేరుతో మోసాలు.. జాగ్రత్త


