ప్రకాశం: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతి చెందిన సంఘటన ఒంగోలు పట్టణంలోని ఏ వన్ ఫంక్షన్ హాల్ సమీపం వద్ద సోమవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ కు చెందిన రమేష్ పాత ఇనుప కొట్టులో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి వేళలో బిల్డింగ్ పైనుంచి జారీ పడి మరణించినట్లు అనుమానాస్పదం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వ్యక్తి అనుమానాస్పద మృతి


