కృష్ణా: తోట్లవల్లూరు మండలం గురువిందపల్లి సొసైటీకి సంబంధించిన సమస్యలు, ప్రస్తుత పరిస్థితులపై జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి మంగళవారం సమావేశం నిర్వహించారు. సభ్యుల అవసరాలు, సొసైటీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, ప్రతినిధులతో చర్చించారు. సమస్యలను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గురువిందపల్లి సొసైటీ సమస్యలపై సమీక్ష


