W.G: పీయూడబ్ల్యూజే యూనియన్ 70వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా ఆకివీడులో జర్నలిస్టులు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాల లక్ష్మీసీతారామయ్య, అంబటి రమేష్ మాట్లాడుతూ.. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధులకు దుప్పట్లు పంపిణీ


