హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలి'

మదనపల్లి జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని ఎమ్మెల్యే కిశోర్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ప్రతి మండలానికి రూ.కోటి చొప్పున నిధులు కేటాయించి గ్రామాల్లో బోర్లు వేయించాలని శాసనసభలో ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే గ్రామాల్లో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.