హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

ELR: మొగల్తూరు లోని ఎస్సి బాలికల గృహంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాలను అభిమానుల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు సమకూర్చిన పుస్తకాలు, మొక్కలు, విద్యాసామాగ్రిని అభిమానులు నాయకులు అందించారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని అన్నారు.