హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR ప్రక్రియపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

VZM: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా డెంకాడ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. SIR ప్రక్రియకు సంబంధించిన రికార్డులు, పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. హియరింగ్ నోటీసుల పంపిణీ పూర్తి చేసి, విచారణలు నిర్వహించి పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.