VSP: కేజీహెచ్‌లో జూనియర్ వైద్యుల సమ్మె కొనసాగుతోంది. దీంతో అనేక వార్డులు, ఓపీ తనిఖీ గదుల్లో వైద్యులు అందుబాటులో లేక రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూసినా వైద్య సేవలు అందక కొందరు నిరాశతో వెనుదిరుగుతున్నారు. సమ్మెను వెంటనే పరిష్కరించి, రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
కేజీహెచ్‌లో జూనియర్ వైద్యుల సమ్మె..!


