సత్యసాయి: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తనయుడు చిలకం జయవర్ధన్ రెడ్డి, శ్రావ్య రెడ్డి వివాహం ఈ నెల 30న బెంగళూరులో జరగనుంది. ఈ వివాహానికి హాజరు కావాలని కోరుతూ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రులకు వివాహానికి ఆహ్వానించిన చిలకం


