అన్నమయ్య: రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ బీదవాండ్లపల్లెలో టీడీపీ యువనేత మండిపల్లి నిశ్చల్ నాగిరెడ్డి మంగళవారం పర్యటించారు. గ్రామంలోని శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టీడీపీ అభిమాని నంద కిషోర్ నాయుడు (పండు) ఏర్పాటు చేసిన తేనీటి విందులో పాల్గొని కార్యకర్తల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీదవాండ్లపల్లెలో టీడీపీ యువనేత పర్యటన


