KDP: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, ఉద్యమకారుల మధ్య తోపులాట జరిగింది. కార్మికులను పర్మినెంట్ చేసి రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కడప కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత


