అన్నమయ్య: మానవతా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చిట్వేలిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. హైస్కూల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ సాగింది. అనంతరం మానవహారం నిర్వహించి ప్రపంచ శాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో మానవతా సభ్యులు, ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిట్వేలిలో మానవతా శాంతి ర్యాలీ


