KDP: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అంశంపై మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.పీవీ సింధు వంటి అంతర్జాతీయ క్రీడాకారులతో డీఎస్సీ అభ్యర్థులను పోల్చడం హాస్యాస్పదమన్నారు.పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడంపై సీబీఐ విచారణ జరిపించాలని, విచారణ పూర్తయ్యే వరకు లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాపై ఎంపీ హాట్ కామెంట్స్


