హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యానులో చెలరేగిన మంటలు

TPT: పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద ఓ వ్యాను దగ్ధమైంది. నెల్లూరు జిల్లాకు చెందిన తల్లీకొడుకులు వ్యానులో తిరుత్తణి వెళ్లి తిరిగి వస్తుండగా వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్ధలానికి చేరుకుని మంటలను అదుపు తెచ్చారు. వాహనంలోని ముగ్గురూ సురక్షితంగా బయటపడ్డారు.