సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం గొట్లూరు చెరువులో సామూహిక పశుగ్రాస క్షేత్ర పెంపక కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనతో నియోజకవర్గ ఇంచార్జ్ హరీశ్ బాబు విబిగ్రామ్ పథకం కింద పెల్లెట్ సీడ్ ద్వారా పశుగ్రాస విత్తనాలు చల్లారు. పశువులకు నాణ్యమైన పచ్చిమేత అందుబాటులోకి తేడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశుగ్రాస కొరత రాకుండ చర్యలు


