హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రేమ వ్యవహారంలో కుటుంబాల మధ్య ఘర్షణ

KRNL: కోసిగి 1వ వార్డులో అమ్మాయి ప్రేమ వ్యవహారంతో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వ్యక్తికి కోసిగి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించి, పరిస్థితి విషమించడంతో ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.