హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరోగ్య కేంద్రం కోసం ఎమ్మెల్యే వినతి

VZM: ఏపీ రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం బొబ్బిలి MLA బేబినాయన అసెంబ్లీలో పాల్గోని మాట్లాడుతూ రామభద్రపురం, బొబ్బిలి మండలాల్లోని గిరిజన గ్రామాలలో మినీ హెల్త్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గిరిజనులు వైద్యం కోసం మండల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తుందని, గిరిజనులకు స్థానికంగా వైద్య సేవలు అందించాలని కోరారు.