VZM : నెల్లిమర్ల స్థానిక EVM గోదాములను జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. గోదాము షట్టర్లకు వేసిన సీళ్లను, తాళాలను పరిశీలించారు. పోలీసు బందోబస్తుపై సమీక్షించారు. CC కెమేరాల ద్వారా చుట్టుప్రక్కల పరిస్థితులను పరిశీలించారు. సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను, పోలీసు సిబ్బందిని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
EVM గోదాములను తనిఖీ చేసిన కలెక్టర్


