PPM: ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక గంలో ఉన్న గణేష్ నగర్ కాలనీ రహదారి అధ్వానంగా ఉంది. ఇక్కడ ఎక్కువమంది ఉద్యోగులు నివసిస్తున్నారు. సకాలంలో పురపాలికకు పన్నులు చెల్లిస్తున్నా.. సరైన దారులు, కాలువలు లేక ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై నీరు చేరి రోడ్డు దారుణంగా తయారైంది.
ఆంధ్రప్రదేశ్
'రోడ్డు నిర్మాణం చేపట్టాలి'


