అనంతపురం: కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్‌ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం బార్ అసోసియేషన్ కార్యాలయం ఎదుట విధులను బహిష్కరించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఈ ఆందోళన కార్యక్రమం కొనసాగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
గుత్తిలో న్యాయవాదుల విధుల బహిష్కరణ


