అనకాపల్లిలో ఈ నెల 16న నిర్వహించిన ఉత్తరాంధ్ర బాడీ బిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో అరకులోయకు చెందిన పి.అప్పారావు ప్రతిభ చాటారు. ఆరు జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్న పోటీల్లో మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం, జనరల్ కేటగిరీ 70 కిలోల విభాగంలో తృతీయ స్థానం సాధించారు. అప్పారావును కుటుంబ సభ్యులు, స్నేహితులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్ర బాడీ బిల్డింగ్ పోటీల్లో అరకు వాసి ప్రతిభ


