హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గని విస్తరణపై కలెక్టర్ ప్రజాభిప్రాయ సేకరణ

PLD: చిలకలూరిపేట(M) ఎడవల్లి గ్రామ పరిధిలోని వీర శివ గ్రానైట్స్ గని విస్తరణ ప్రతిపాదనపై పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కలెక్టర్ కృతికా శుక్లా, ఆర్‌డీఓ బాలకృష్ణ పర్యవేక్షణలో APPCB ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. గని ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి 600 నుంచి 10,006 క్యూబిక్ మీటర్లకు పెంచే ప్రతిపాదనపై స్థానికులు తమ అభిప్రాయాలు సూచనలు సేకరించారు.