హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మెగా డీఎస్సీపై జగన్‌కు మాట్లాడే హక్కు లేదు'

KRNL: మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక అర్హత, హక్కు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి, ఆ పార్టీ నాయకులకు లేదని రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దరూరు జేమ్స్ విమర్శించారు. కర్నూలులో ఆయన మాట్లాడారు. గతంలో డీఎస్సీ నిర్వహణపై వైసీపీపై విమర్శలు ఉన్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.