ప్రకాశం: సింగరాయకొండలో ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం నుంచి కందుకూరు రోడ్డు వరకు ఫోటోగ్రాఫర్లు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ జాకస్ మండే డాగ్యురీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
సింగరాయకొండలో ఫోటోగ్రఫీ దినోత్సవం


