హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్డీవోకు అభినందనలు తెలిపిన స్టేడియం కమిటీ

కృష్ణా: స్వాతంత్య్ దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న గుడివాడ ఆర్డీవో బాలసుబ్రహ్మణ్యంను ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ప్రతినిధులు అభినందించారు. మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో స్టేడియం కమిటీ వైస్ ఛైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, సంయుక్త కార్యదర్శి రంగప్రసాద్, మాజీ కౌన్సిలర్ దుర్గారావు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.