హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పన్నుల ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలి'

KDP: రాష్ట్రంలో పన్నుల ఎగవేతదారులపై ఉక్కుపాదం మోపాలని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి మండలిలో స్పష్టం చేశారు. మంగళవారం విజయవాడలోని శాసనమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నకిలీ రిజిస్ట్రేషన్లతో వ్యాపారాలు చేస్తూ కోట్లాది రూపాయల పన్నులు కట్టడంలేదన్నారు. రాష్ట్రంలో రూ. 40వేల కోట్ల పన్నులు వాణిజ్య శాఖకు బకాయిలు ఉన్నాయన్నారు.